వేటూరి సుందరరామ మూర్తి గారు | తెలుగు సినీ గేయ కవి | తెలుగు చలనచిత్రం |

Yuva Telugu Magzine

Yuva Telugu Magzine

17,240 views

తన కలం బలం తో ఎన్నో అజరామరమైన పాటలు రాసి, తెలుగు పాటల స్థాయిని పెంచిన గేయారచయిత శ్రీ వేటూరి సుందరరామ మూర్తి గారు. "ఆరేసుకోబోయి పారేసుకున్నాను హరీ... అని ఆయన రాస్తే మాస్ ఆడియన్స్ కి పులకింతలు పుట్టాయి. శంకరా నాద శరీరపర.... అంటే భక్తి తరంగాలు వీచికల్లో ప్రేక్షకలోకం పరవశించిపోయింది."
తెలుగు సినిమా పాటల్లో ఎన్నోన్నో పదప్రయోగాలు చేసి పాటల స్థాయిని పెంచిన శ్రీ వేటూరి సుందరరామ మూర్తి గారిపై ప్రముఖ సినీ జర్నలిస్ట్ శ్రీ ఆచారం షణ్ముఖా చారి గారి విశ్లేషణ.
గళం కూడా ఆచారం గారిదే.
వేటూరి గారి చిత్రకారులు శ్రీ పెమ్మరాజు రవికిశోర్ గారు