రాజనాల | తెలుగు సినీ విలన్ | ఆచారం షణ్ముఖాచారి | వర్ధంతి | శ్రవణ కార్యక్రమం |

Yuva Telugu Magzine

Yuva Telugu Magzine

193 views

తెలుగు చలనచిత్ర జగత్తున గొప్ప విలన్ గా పేరు గడించి, హీరోకి సమానస్థాయి స్టార్డమ్ పొందిన "రాజనాల" గారి వర్ధంతి (21 మే 1998) నేడు. వారి గురించిన సవివరమైన వ్యాసం అందిస్తున్నారు ప్రముఖ సినిజర్నలిస్ట్ శ్రీ ఆచారం షణ్ముఖాచారి గారు.  గళం కూడా ఆచారం గారిదే.
తప్పక వినవలసిన ఆడియో.
మరిన్ని అలనాటి చలనచిత్ర సంగతుల కోసం "సాహిత్యం-చలనచిత్రం" అనే ఈ యూట్యూబ్ ఛానెల్ ను subscribe చేయండి. ధన్యవాదాలు