#Devadasu #AkkineniNageshwaraRao #Savitri #VedanthamRaghavayya దేవదాసు | టాక్ షో | ఆచారం షణ్ముఖాచారి

Yuva Telugu Magzine

Yuva Telugu Magzine

396 views

బెంగాలీ రచయిత శరత్ చంద్ర చటర్జీ రాసిన ఒక గొప్ప నవల దేవదాసు దేవదాసు ని దాదాపు అన్ని భారతీయ భాషలోకి అనువదించబడి పాఠకుల ఆదరాభిమానాలను చూరగొన్నది. దేవదాసు ఒక విషాదాంత నవల. ఈ నవలని తెలుగు వెండితెర మీదకు వేదాంతం రాఘవయ్య గారి దర్శకత్వంలో తీసుకువచ్చారు. అక్కినేని నాగేశ్వర రావు గారు మరియు సావిత్రి ఎస్వీ రంగారావు గారు తమ అద్వితీయ నటనతో ఈ చిత్రానికి ప్రాణం పోశారు.
1953లో విడుదలైన ఆ చిత్ర విశేషాలను ప్రముఖ తెలుగు సినీ విశ్లేషకులు ఆచారం షణ్ముఖ చారి గారి ద్వారా సమర్పిస్తున్నారు.