ఈ పెద్దమనిషి తెలంగాణ మాలిదాశ ఉద్యమం లో అనేక పాటలతో విద్యార్థులు లను ఉసిగోలిపి తెలంగాణ వచ్చాక విద్యార్థుల జీవితాలు ఉద్యోగాలు రాక ఆగమైతే ఒక్కపాటా కూడా విద్యార్థుల కోసం రాయలేదు కానీ ఈయనకు మాత్రం సారధి లో ఉద్యోగం వచ్చింది పాలకుల బర్త్‌డేలకు పాటలు రాయడం లో వారిని ప్రసన్నమం చేసుకోవడం లో ముందువరసలో ఉన్నాడు.
హాయ్ మిట్టపల్లి సురేందర్ అన్న మిమ్మల్ని frist time హైదరాబాద్ లోని ఖేరతాబాద్ గవర్నమెంట్ clg డిగ్రీ లో ఫెరివల్ day కి ముఖ్య అతిధి గా వచ్చాడు అప్పుడు చూసాను అన్న మిమ్మల్ని మళ్ళీ ఇప్పుడు చూసాను i my happy మీరు పాడిన రాతి బొమ్మలో పాట ను live గా విన్నాను
మిట్టపల్లి సురేంద్ర అన్న మీ పాటలు మరువలేని మీరు ఎన్నో పాటలు పాడారు రాశారు సాయి చందు పాటలాగా మన వరంగల్ ఉద్యమకారుడు నర్సంపేట నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నగారి జ్ఞాపకంతో ఒక పాట మీరు రాసి మీ కళాబృందంకే పాడియాలని మా కోరిక మీ ఆత్మీయ మిత్రుడు అంకతి శ్యాంసుందర్