నమస్తే! నేను ఖోవ్స్గోల్లో మీతో గడిపిన కొరియన్ స్నేహితుడిని. మీతో మంచి జ్ఞాపకాలను పంచుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి, మీ ప్రయాణం ఎంతో ఆనందంగా సాగాలని కోరుకుంటున్నాను!
అన్నా, నువ్వు ఇండియా వాడివి అవ్వడం, అందులోనూ తెలుగు వాడివి అవ్వడం ఎంత గర్వంగా అనిపిస్తుందో చెప్పలేను అన్నా. నీ లాంటోడు మన మధ్య ఉన్నాడు అంటే మన తెలుగు వాళ్లకి మాత్రమే కాదు, మొత్తం భారతదేశానికి ఎంతో గర్వం అన్నా. నీ లాంటోళ్లు ప్రపంచంలో చాలా అరుదుగా ఉంటారు అన్నా. నువ్వు నాకు చాలా పెద్ద ఇన్స్పిరేషన్ అన్నా. ❤️🔥🙏