దుఃఖించాలో... దూషించాలో... నవ్వాలో, ఏడవాలో తెలియని విచిత్ర సంఘటనలు 😢 ఒకప్పటి ఏపీ చీఫ్ సెక్రెటరీ, పూర్వ IRDA chairman HariNarayana గారు, పిన్ని కూతురిని పెళ్ళి చేసుకున్నారు. SP బాలసుబ్రహ్మణ్యం గారూ అంతే. చెల్లి వరుస అమ్మాయిని పెళ్ళి చేసుకున్నారు. ట్రైబల్స్ భయపడ్డారు పాపం. వావి వరుసలు, ఆడ మగ హద్దులూ.. చిన్నతనాన నేర్పించాలి. టీనేజ్ లో కుదరదు.