దోమలు కుట్టని బ్లడ్ గ్రూప్ O+ వెనుక ఉన్న SHOCKING Science ఏంటో తెలుసా? O+ special కాదు, DEFAULT అని మీకు తెలుసా?
ఈ వీడియోలో O positive blood group గురించి మనం అనుకునే అపోహలు, Malaria తో దాని సంబంధం, Emergency లో ఎందుకు అత్యంత కీలకం, మరియు Bombay Blood Group లాంటి rare danger గురించి science తో తెలుసుకుందాం.
O positive blood group లో A మరియు B antigens ఉండవు. అందుకే దీన్ని default అంటారు. ఆఫ్రికాలో Malaria ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో O blood group ఉన్నవారికి severe malaria వచ్చే risk తక్కువ, అందుకే ఇది evolution లో survive అయ్యింది. అదే సమయంలో O+ blood ఎmergency transfusion లో ప్రాణాలను కాపాడుతుంది. కానీ Bombay blood group (Oh) ఉన్నవారికి O+ కూడా పనికిరాదు - అదే అసలు ప్రమాదం.
మీ blood group ఏంటో comment లో చెప్పండి, ఈ facts మీకు తెలిసాయా?
#OPositive #BloodGroup #TeluguFacts #InfoGeeks #ScienceTelugu #BombayBloodGroup #BloodDonation
Disclaimer: This video is for educational purposes only. Consult a medical professional for health-related advice.