South -Indiaలో పిల్లలు పుట్టడం ఆగిపోయింది!

INFO GEEKS

INFO GEEKS

74,095 views

పిల్లలు లేకపోతే వృద్ధాప్యంలో ఎవరు చూస్తారు? South India లో పిల్లలు పుట్టడం ఆగిపోయింది!

AP & Telangana లో fertility rate india1.4 కి పడిపోయింది. Hyderabad లో young couples 1 Crore cost భయంతో DINK / Childfree life ని choose చేసుకుంటున్నారు. South success కి punishment గా North కి seats పోతాయా? Full demographic truth in this video.

South India fertility crisis వెనుక ఉన్న real reasons ఏంటి? Decades of sterilization policies, పెరుగుతున్న education & housing costs, late marriages, IVF surge, South Korea 0.72 warning -population crisis ని data తో decode చేద్దాం. Government Rs.30,000 incentive ఇచ్చినా couples ఎందుకు వద్దంటున్నారు? 2047 నాటికి Telugu states లో జరగబోయేది ఏంటి? delimitation south india debate, aging population future,  అన్నీ NFHS, SRS & UN data తో.

మీ circle లో young couples ఏమంటున్నారు? Comments లో చెప్పండి - Freedom ఆ? Future Risk ఆ?

#telugugeeks #southindia #fertilitycrisis