Learn Sivapadam "ANUKSHANAMU SIVANAAMAME"

Anila Kumar Garimella

Anila Kumar Garimella

8,883 views

Learn With Me |  EP 102 | "Anukshanamu Sivanaamame"

Sivapadam :

Lyrics : BrahmaSri Samavedam Shanmukha Sarma garu

Music : SwaraSri Garimella Balakrishna Prasad garu

Ragam : Ragamalika (Hindola, Suddhasaveri, Madhyamavathi)

Taalam :  Adi

Lyrics ( తెలుగు) :

రాగమాలిక : హిందోళ, శుద్ధసావేరి,మధ్యమావతి

పల్లవి :

అనుక్షణము శివనామమే అనుచు శివుని కానరే
ఘనుడౌ శంకరుడు మనల కరుణ జూచి ఏలగా ||

చరణం 1:

నమస్సోమాయ శివాయ నమో మహాదేవాయ
అమితపరవశమున ఇటులహరుని తలచి పలుకరే |
నమస్సాంబాయ భవాయ నమో రుద్రమూర్తయే
నమితశిరస్సుల శంభుని నామములను మురియరే ||

చరణం 2:

నమో నమః పశుపతయే నమః పినాకపాణయే
ఉమాసహిత శంభుదేవుని ఉల్లములో తలవరే |
నమ ఉగ్రాయ హరాయ నమశ్శశికిరీటాయ
సమయమెల్ల షణ్ముఖనుతుని సంస్మరించి తరించరే ||

Lyrics ( English ) :

Pallavi:

anukshaNamu SivanAmamE anucu Sivuni kAnarE
ghanuDau SankaruDu manala karuNa jUci yElagA  ||

Charanam 1:

namassOmAya SivAya namO mahAdEvAya
amita praSamunu iTula haruni talaci palukarE |
namassAmbAya bhavAya namO rudramUrtayE
namitaSirassula Sambhuni nAmamulanu muriyarE ||

Charanam 2:

namO namah paSupatayE namah pinAkapANayE
umAsahita SambhudEvuni ullamulO
talavarE |
nama ugrAyA harAya nama SaSikirITAya
samayamella shaNmukhanutuni samsmarinci tarincarE ||



#garimella #BalakrishnaPrasad #Anilakumar#Sivapadam #Hindola #madhyamavathi #suddhasaveri #SamavedamShanmukhaSarma
#రాగమాలిక #అనుక్షణముశివనామమే
#శివపదం #గరిమెళ్ళ #బాలకృష్ణప్రసాద్
#హిందోళం #శుద్ధసావేరి #మధ్యమావతి
#అనిలకుమార్ #ఋషిపీఠం
#sankeerthana #kriti #Rushipeetham
#Learnwithme #Podcast #LecDem
#Ragamalika #anukshnamusivanamame