#learnwithme | EP 103 |
#AnjaneyaGunadhama
Lyrics & Music : Swarasri Garimella
Balakrishna Prasad garu
Ragam : Behag
Taalam : Adi
Lyrics (తెలుగు):
పల్లవి :
ఆంజనేయ గుణ ధామ
ఆంజనేయ బలభీమా |
ఈ జన్మము నీ శరణాగతిచే
ఇలను పావనంబైనది కాదా ||
చరణం 1:
శంకరాంశజుడవై అంజనకు
సహజ కుండలములతో జనించి
సకలదివ్య శక్తులను గ్రహించి
శంకలేక శ్రీరాముని కొలిచిన ||
చరణం 2:
అతి విశాలమౌ ఆ సాగరమును
అతులిత సాహసమున లంఘించి
వితరణమున లంకను సీతమ్మకు
విశ్వరూపమును లీలగ చూపిన ||
చరణం 3:
భూతప్రేతాది క్షుద్రశక్తులను
చేతి పిడికిలిని బిగించి నిలిచిన
వాతాత్మజ! సంపదలు విజయములు
ఈతల మాకిడి ఇపుడు గావుమా ||
Lyrics (English):
Pallavi :
AnjanEya guNa dhAma
AnjanEya balabhImA |
Ijanmamu nI SaraNaAgaticE
ilanu pAvanambynadi kAdA ||
Charanam 1 :
SankarAnSajuDavy anjanaku
sahaja kunDalamulatO janinci
sakaladivya Saktulanu grahinci
SankalEka SrIrAmuni kolicina ||
Charanam 2 :
ati viSAlamau AsAgaramunu
atulita sAhasamuna langhinci
vitaraNamuna lankanu sItammaku
viSvarUpamunu lIlaga cUpina ||
Charanam 3 :
bhUtaprEtAdi kshudraSaktulanu
cEti piDikilini biginci nilicina
vAtAtmaja sampadalu vijayamulu
Itala mAkiDi ipuDu gAvumA ||
#garimella #BalakrishnaPrasad #Anilakumar #kriti #Behag#AnjaneyaGunadhama
#garimellagnyanayagnam #గరిమెళ్ళజ్ఞానయజ్ఞం
#Learnwithme #Podcast #LecDem
#గరిమెళ్ళ #బాలకృష్ణప్రసాద్ #బేహాగ్ #ఆంజనేయగుణధామ #కృతి #అనిలకుమార్
🎙️ New to streaming or looking to level up? Check out StreamYard and get $10 discount! 😍 https://streamyard.com/pal/d/58719942...
#learnwithme | EP 103 |
#AnjaneyaGunadhama
Lyrics & Music : Swarasri Garimella
Balakrishna Prasad garu
Ragam : Behag
Taalam : Adi
Lyrics (తెలుగు):
పల్లవి :
ఆంజనేయ గుణ ధామ
ఆంజనేయ బలభీమా |
ఈ జన్మము నీ శరణాగతిచే
ఇలను పావనంబైనది కాదా ||
చరణం 1:
శంకరాంశజుడవై అంజనకు
సహజ కుండలములతో జనించి
సకలదివ్య శక్తులను గ్రహించి
శంకలేక శ్రీరాముని కొలిచిన ||
చరణం 2:
అతి విశాలమౌ ఆ సాగరమును
అతులిత సాహసమున లంఘించి
వితరణమున లంకను సీతమ్మకు
విశ్వరూపమును లీలగ చూపిన ||
చరణం 3:
భూతప్రేతాది క్షుద్రశక్తులను
చేతి పిడికిలిని బిగించి నిలిచిన
వాతాత్మజ! సంపదలు విజయములు
ఈతల మాకిడి ఇపుడు గావుమా ||
Lyrics (English):
Pallavi :
AnjanEya guNa dhAma
AnjanEya balabhImA |
Ijanmamu nI SaraNaAgaticE
ilanu pAvanambynadi kAdA ||
Charanam 1 :
SankarAnSajuDavy anjanaku
sahaja kunDalamulatO janinci
sakaladivya Saktulanu grahinci
SankalEka SrIrAmuni kolicina ||
Charanam 2 :
ati viSAlamau AsAgaramunu
atulita sAhasamuna langhinci
vitaraNamuna lankanu sItammaku
viSvarUpamunu lIlaga cUpina ||
Charanam 3 :
bhUtaprEtAdi kshudraSaktulanu
cEti piDikilini biginci nilicina
vAtAtmaja sampadalu vijayamulu
Itala mAkiDi ipuDu gAvumA ||
#garimella #BalakrishnaPrasad #Anilakumar #kriti #Behag#AnjaneyaGunadhama
#garimellagnyanayagnam #గరిమెళ్ళజ్ఞానయజ్ఞం
#Learnwithme #Podcast #LecDem
#గరిమెళ్ళ #బాలకృష్ణప్రసాద్ #బేహాగ్ #ఆంజనేయగుణధామ #కృతి #అనిలకుమార్
🎙️ New to streaming or looking to level up? Check out StreamYard and get $10 discount! 😍 https://streamyard.com/pal/d/58719942...
Om Namo Venkatesaaya .