Gaddar Exclusive Interview | Gaddar Songs | Folk Songs Telugu | Anchor Nirupama
SumanTV Entertainment
Subscribe
811,025 views
Gaddar Exclusive Interview | Gaddar Songs | Folk Songs Telugu | Anchor Nirupama
Show more
20 Comments
@prashanthmula8221
2 years ago
మీకు మరణం లేదు అన్నమీరు పాట రూపములో చిరకాలం కోట్ల మంది తెలుగు ప్రజల హృదయాలలో జీవిస్తూనే వుంటారు🌺🌻🌹🌷💐🙏🙏
17
@jayaramjetty1500
3 years ago
గద్దర్ ఇలాగే ఉండాలి నాకు ఇష్టమైన కవి ఉద్యమ కారుడు కానీ ఇప్పుడు ఎవరికీ పడితే వారికీ పాటలు పడుతున్నాడు జెట్టి జైరామ్
26
@philemon.mphilemon9321
3 years ago
యోదుడా 🙏 💎💐సలామ్💐💎🙏.
🌺🌸🥀నిరూపమ 🥀🌸🌺.
18
@konetiVenkanna123
3 years ago
గ్రేట్ ఇంటర్వ్యూ మేడం మీకు పాదాభివందనం🙏🙏🙏🙏
21
@k.srnivasuluksv7132
3 years ago
నిరుపమ గారు exlent ఇంటర్వూ 😂😂😂😂😂😂😂😂😂😂😂
15
@hrudayranjan9494
2 years ago
గద్దర్ సార్ కి నా యొక్క ధన్యవాదాలు ఇంత మంచి ఇంటర్వ్యూ ఇచినందుకు
33
@Kevin-Martin89
3 years ago
ఇలాంటి పాటలు విని ఎన్ని రోజులు అయినాయో 🙏🙏🙏🙏
11
@abidhashaik4265
3 years ago
మీ పోరాటం మీ జీవితం మీద, ప్రజల కష్టాల మీద రాసిన పాటలు , ఎప్పటికి మీరు చిరస్మరణీయం గద్దర్ తాత..
33
@chanakyanarendra8427
3 years ago
జ్ఞానం ఒక్కటే శాశ్వతంగా మిగిలిపోతుంది
గద్దర్ పాట మా గుండెల్లో నిలిచి పోతుంది
43
1 reply
@alfredbijjiga6250
3 years ago
Anchoring Gaddar garu by Nirupama is good...
13
@renukamiittagadupa8923
3 years ago
Rip గద్దర్ అన్న we miss you 🙏💐🌹 లాల్ సలామ్.
32
@koneruappaiahchowdary7451
3 years ago
ఆణిముత్యం లాంటి పాటలు ,అందించిన,మిలాంటి కవులు చిరస్మరణీయ లు, జోహరో గద్దర్ అన్న
12
@burracreations3160
3 years ago
చూస్తున్నంత సేపు తను ఇంకా బ్రతికే ఉన్నారు అనిపించింది జై గద్దర్ ఆన్న
5
@jayanthkumardunna4983
3 years ago
గొప్ప వ్యక్తి.
31
@nnssrr7543
3 years ago
నిరుపమ గారు మంచి ఇంటర్యూ చేశారు
25
@bhaskarrao5409
3 years ago
Anna గద్దరన్న నిజంగా ఈ యుగ ఉద్యమ సాహిత్య గళ నికి ఆణి ముత్యాలు అందిస్తున్న మీకు పాదాభి వందనాలు.
40
@ramlingareddy1578
3 years ago
మీకు మరణం లేదు అన్న
మీరు పాట రూపములో చిరకాలం కోట్ల మంది తెలుగు ప్రజల హృదయాలలో జీవిస్తూనే వుంటారు 🙏🙏🙏
29
1 reply
@venkatachalapathibosetti5503
3 months ago
Gaddarannaku namaste 🙏 Nirupama ku tq
@Naresh2288
3 years ago
నేను చూసిన మంచి వీడియో ఇదే మీ ఛానెల్ లో నిరుపమ గారు 🥳🥳🤝🤝🤝🤝🚩🚩🚩🚩🚩
7
@nimmalakondalarao2002
3 years ago
గద్దర్ గారికి నా వందనాలు. ఇంతటి చక్కటి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు మీకు ధన్యవాదములు
53
Details
Related Videos
Comments
Gaddar Exclusive Interview | Gaddar Songs | Folk Songs Telugu | Anchor Nirupama
SumanTV Entertainment
Subscribe
811,025 views
Gaddar Exclusive Interview | Gaddar Songs | Folk Songs Telugu | Anchor Nirupama
Show more