మావోయిస్టు ఉద్యమానికి గుడ్‌బై..
పల్నాడులో ఇద్దరు సీనియర్ మావోయిస్టుల లొంగుబాటు!
ఏఎస్పీ ఎదుట లొంగిపోయిన దుర్గాప్రసాద్, లచ్చమ్మ!
డీసీఎం స్థాయి బాధ్యతల్లో పనిచేసిన భార్యాభర్తలు!
అర్బన్ డెన్ కీపర్లుగా కీలక బాధ్యతలు!
హింసా మార్గాన్ని వీడేందుకు అసలు కారణమేంటి?
ఆపరేషన్ కగార్‌తో మావోయిస్టులపై ఒత్తిడి పెరిగిందా?
ఉద్యమంలో వరుస వైఫల్యాలే లొంగుబాటుకు కారణమా?
కొన్నాళ్లుగా ప్రశాంతంగా ఉన్న పల్నాడులో మరోసారి మావోయిస్టుల కలకలం రేగింది. సోమవారం పల్నాడు జిల్లాలో ఇద్దరు సీనియర్ మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. నరసరావుపేటలోని అదనపు ఎస్పీ కార్యాలయంలో సోమవారం ఈ పరిణామం చోటుచేసుకుంది. అదనపు ఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి సమక్షంలో కందర్ప దుర్గాప్రసాద్ అలియాస్ మోహన్, ఆయన భార్య గొడ్డెళ్ల లచ్చమ్మ అలియాస్ ఉమా పోలీసులకు లొంగిపోయారు. చాలాకాలంగా మావోయిస్టు పార్టీలో పనిచేసిన ఈ ఇద్దరూ ఇప్పుడు హింసా మార్గాన్ని వీడి సాధారణ జీవితం వైపు అడుగులు వేయాలని నిర్ణయించుకున్నారు. ఆపరేషన్ కగార్ తర్వాత భారీ సంఖ్యలో మావోయిస్టులు లొంగిపోగా, కొంత విరామం తర్వాత మళ్లీ పల్నాడులో దంపతులు జనం బాట పట్టారు.
#Palnadu #Maoists #MaoistSurrender #Durgaprasad #Lachamma #AndhraPradesh #OperationKagar #MaoistNews #MaoistMovement #APNews #Surrender #Rehabilitation #TeluguNews #TV9D
Credit: #NewsUpdates | Madhuri/Producer #TV9D
► TV9 News App : https://onelink.to/de8b7y
► Watch LIVE: https://goo.gl/w3aQde
► తాజా వార్తల కోసం : https://tv9telugu.com/
► Follow us on WhatsApp: https://whatsapp.com/channel/0029VaAR...
► Follow us on X : Twitter: Tv9Telugu
► Subscribe to Tv9 Telugu Live: https://goo.gl/lAjMru
► Like us on Facebook: Facebook: tv9telugu
► Follow us on Instagram: Instagram: tv9telugu
► Follow us on Threads: https://www.threads.net/@tv9telugu