అంతా అయిపోయిందన్నారు.. కానీ గణపతి ఎక్కడ? 50 ఏళ్ల మిస్టరీ ఇదే! | Ganapathi Maoist Mystery | Riyaz

3tv Network

3tv Network

32,500 views

మావోయిస్టు పార్టీతో దాదాపు ఐదు దశాబ్దాల పాటు అనుబంధం ఉన్న ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? ఆయన ఆచూకీ ఎందుకు ఇప్పటికీ మిస్టరీగానే ఉంది?

మావోయిస్టు ఉద్యమం ముగిసిందని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలోనూ గణపతి పేరు మరోసారి చర్చకు వస్తోంది. ఝిరమ్ వ్యాలీ ఘటన, మావోయిస్టు నాయకుల లొంగుబాట్లు, కీలక నేతల అరెస్టులు.. ఈ పరిణామాల మధ్య గణపతి ఆచూకీపై ఎందుకు ఆసక్తి నెలకొంది?

ఈ వీడియోలో గణపతి నేపథ్యం, మావోయిస్టు ఉద్యమంలో ఆయన పాత్ర, ఆయన కోసం జరిగిన వేట, ఇప్పటికీ మిగిలి ఉన్న ప్రశ్నలను విశ్లేషిద్దాం.

Disclaimer: ఈ వీడియోలోని సమాచారం అందుబాటులో ఉన్న వార్తా కథనాలు, చారిత్రక వివరాలు, బహిరంగంగా లభ్యమయ్యే సమాచారంపై ఆధారపడి రూపొందించబడింది. ఇందులోని ఆరోపణలు, వాదనలు సంబంధిత వర్గాలకు ఆపాదించబడినవే. మావోయిస్టు హింసను సమర్థించడం ఈ వీడియో ఉద్దేశం కాదు.

👍 వీడియో నచ్చితే Like చేయండి 🔔 3TV Network‌ను Subscribe చేయండి 💬 మీ అభిప్రాయాన్ని Comment చేయండి

#Ganapathi #MuppalaLakshmanaRao #Maoist #MaoistMovement #Naxalism #JhiramValley #Chhattisgarh #TeluguNews #PoliticalAnalysis #3TVNetwork