మేకలు, గొర్రెల పెంపకం - మేలైన జాతుల ఎంపిక || Best Breeds in Goat, Sheep Farming || Dr. G Rambabu

Raitu Nestham

Raitu Nestham

98,129 views

#Raitunestham          #Goatfarming           #Sheepfarming

మేలైన జాతుల ఎంపికతోనే మేకలు, గొర్రెల పెంపకంలో ఆదాయం ఆధారపడి ఉంటుందని.. పశువైద్యులు జి. రాంబాబు తెలిపారు. అనేక జాతులు ఉన్నా.. మన ప్రాంతాల్లో మార్కెటింగ్ కి అనుకూలంగా ఉన్న వాటినే రైతులు ఎంపిక చేసుకోవాలని సూచించారు. రైతునేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో 2021 జూలై 21న నిర్వహించిన రైతు శిక్షణ కార్యక్రమంలో పాల్గొని... మేకలు, గొర్రెల పెంపకంలో మెళకువలని రైతులకి వివరించారు.

☛ Subscribe for latest Videos - http://bit.ly/3izlthm​​​​​​​​​​​​​
☛ For latest updates on Agriculture -http://www.rythunestham.in/​​​​​​​​​​​​​
☛ Follow us on - Facebook: RaituNestham
☛ Follow us on - Twitter: rytunestham​​​​​​​​