గత 30 సంవత్సరాలుగా మటన్ షాప్ నడుపుతున్న గోగికార్ గంగారామ్ గారి అనుభవం ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. ఒక్క యాటను కోసి అమ్మడం ద్వారా ఎంత లాభం మిగులుతుంది.. రోజుకు ఎన్ని మేక పోతులు లేదా గొర్రె పొట్టేళ్లు అమ్ముతారు.. ఇలాంటి వివరాలన్నీ తెలిపారు. నల్గొండ జిల్లా కేంద్రంలోని రామగిరిలో గంగారామ్ గారు మాంసం దుకాణం నిర్వహిస్తున్నారు.
మీ వ్యాపార అనుభవం కూడా బతుకుబడితో పంచుకోవాలనుకుంటే.. మీ పేరు, అడ్రస్, ఫోన్ నంబర్, వ్యాపారం వివరాలు, మీ అనుభవాన్ని info.bathukubadi@gmail.com మెయిల్ ఐడీకి పంపించండి.
కూటి కోసం కోటి విద్యలు అన్నారు పెద్దలు. ఆ విద్యల్లో ఆరితేరిన వారి జీవితాల అనుభవాలను మన "బతుకు బడి" (Bathuku Badi) సేకరిస్తుంది. వారి ద్వారానే మీకు వివరిస్తుంది. ఆ రోజు తిండి కోసమే అడ్డా మీద నిలబడ్డ రోజు కూలీ జీవితం మొదలు.. తరతరాలు కూర్చుని తిన్నా తరిగిపోని రీతిలో కోటాను కోట్లు సంపాధించిన వారి జీవిత పాఠాలను సైతం మీకు పరిచయం చేస్తుంది. ప్రస్తుతం ఉన్న స్థితి కంటే.. ఇంకా ఉన్నత స్థితికి ఎదగాలనే ఆశ, ఆశయంతో సాగుతున్న వారు మనలోనే ఎందరో ఉంటారు. వారిలో కొందరికైనా మన ఈ చానెల్ ప్రయత్నం ఉపయోగపడాలనేదే మా ఆకాంక్ష. మా ఈ ప్రయత్నాన్ని అర్థం చేసుకుని.. మమ్మల్ని ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాం.
Title : Mutton Business.. 30 ఏండ్లుగా చేస్తున్న | Meat Shop | బతుకు బడి
Business Ideas in Telugu, Own Business, సొంత వ్యాపారం, Business Experience, Small Business
#BathukuBadi #బతుకుబడి #muttonshop