హిందూధర్మం యొక్క అస్త్రాలన్నీ బూజు పట్టి పోయినాయి ఆ బూజు దులిపి మళ్లీ చక్కగా అమర్చి ధర్మాన్ని సంస్కృతిని సుఖ సంతోషాలను ఇవ్వడానికి మా అమ్మలు మా కోసం పంపించిన మా గురువు గారికి పాదాభివందనం
ఈ కాలంలో మూర్ఖులకు ఏం తెలుసు ఉన్నతమైన విద్య గురించి ఇంగ్లీష్ వ్యవస్థ భోగ వ్యవస్థగా మార్చేసింది ఇప్పుడున్న సమాజానికి మీ వాయిస్ చాలా అవసరం మీ వయసు గట్టిగా ఇవ్వండి తగ్గేది లే ఓం శ్రీ గురుభ్యోనమః 🙏💐