నాకు తెలిసి నేను రమణ మహర్షి గారి కోసం నాకు ఏం తెలియదు కానీ నాకు మీ లాంటి గురువు గారు వల్ల తెలుసుకుంటునం అందుకే మేము చూడని దేవుడు రమణ మహర్షి గారు కానీ నేను నా కళ్లు చూస్తూన దేవుడు చాగంటి కోటేశ్వరరావు గారు గురువు గారు
ఓం శ్రీ గాయత్రీ మాత్రే నమః శివాయ ఓం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి నమః శివాయ ఓం శ్రీ గం గణపతయే నమః శివాయ ఓం శ్రీ అరుణాచల శివ నమః శివాయ ఓం శ్రీ అరుణాచల రమణ మహర్షి నమః శివాయ ఓం శ్రీ శ్రీశైల భ్రమరాంబిక మల్లికార్జున స్వామి నమః శివాయ ఓం శ్రీ హర హర మహాదేవ శంభో కాశీ విశ్వనాథ్ గంగే నమః శివాయ thank you so much God bless thanks 🙏🙏🙏🙏🙏