ఎంత అందంగా అపురూపంగా వుంది ఈ చిత్రం.. నటీనటులు అందరు అద్భుతంగా నటించారు, మంచితనం కరువు అవుతున్న ఈ రోజుల్లో కర్మ అనేది ఒకటి వుంది అని గొప్పగా చూపించారు 👌👌👌ఆనాటి చిత్రాలే ఆణిముత్యాలు కదూ..
ఈ చిత్రం చూడాలంటే ఇప్పటి తరానికి మానసిక పరిపక్వత చాలా అవసరం. నీతిగా న్యాయంగా ధర్మంగా నడుచుకుంటూ ఏ తప్పు చేయని నీతిమంతులను కూడా ఇలాంటి గాలి మేడలు కట్టేవారు చెడగొడుతున్న సమాజం మనది డబ్బేపరమావధిగా భావించే ఇప్పటి సమాజంలో ఎలాగైనా డబ్బు సంపాదించాలి అనే వారికిచివరికి గెలిచేది సత్ప్రవర్తన, నీతి, న్యాయం మాత్రమేనని తెలియజెప్పే అద్భుత చిత్రం.
Underrated movie...