పాలు ఇవ్వవని టీకాలు వేయించలే open grazing dairy farm telugu @MalleshAdla
#opengrazzing #dairyfarm #malleshadla
తిమ్మనోని పల్లి గ్రామం వెల్దండ మండలం నాగర్ కర్నూల్ జిల్లాకు చెందిన రైతు అల్వాల్ గారు చిన్న స్థాయిలో షెడ్డు ఉన్నా గాని తగినంత గడ్డి లేకపోవడంతో ఓపెనింగ్ డైరీ ఫార్మ్ సక్సెస్ఫుల్గా నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం అయితే లీటరు 40 రూపాయలకు పైనే పడుతుందని ఫ్యాట్టో ఎస్ఎంఎస్ కూడా చాలా బాగా వస్తుందని, దూడలను ఒక స్థాయి వరకు పెంచుతామని వారి యొక్క అభిప్రాయాలను అనుభవాలను డైరీ రంగంలో ఎదురుకున్న సమస్యలను తీకాలు వేయించడంలో వాళ్లకు ఉన్న అపోహలను ఈ వీడియోలో మనతో పంచుకోవడం జరిగింది.
#nagarkurnool #cowsdairyfarm #cows
●Channel link:-@malleshadla
●Instagram link:-Instagram: mallesh.adla
●Facebook link:-Facebook: mallesh.adla|
గమనిక :-
------------
వీడియోలో రైతు అల్వాల్ గారు తెలియజేసిన వివరాలు పూర్తిగా వారి వ్యక్తిగతమైనవి ఎవరైనా డైరీ ఫామ్ పెట్టాలనుకుంటే అన్ని విషయాలు పూర్తిగా తెలుసుకొని పెట్టవలసిందిగా మనవి వీడియోను చూసి మొదలుపెడితే ఆశించిన ఫలితాలు రాకపోవచ్చు మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులం కాదు.