త్రివిక్రమ్ ఒక తత్వవేత్త! కానీ అప్పుడప్పుడూ దర్శకుడిలా సినిమాలు తీస్తూ అందులో కథకు అడ్డంపడకుండా ప్రతీ వాక్యంలో ప్రజలకు పనికొచ్చే ఫిలాసఫీని అంతర్లీనంగా అర్థమయ్యేలా తను చెబుతూంటాడు!
త్రివిక్రమ్ ఒక తెలుగువాడు కావడం మన అందరి అదృష్టం! తను తెలుగుకే పరిమితమవ్వడం ప్రపంచానికి, తనకుకూడా నిజంగా దురదృష్టం!!
ఆతి ఏదైనా మరణమే.... అలా ఉండకూడదని చెప్పటము తప్పే... దానిని ఎలా ఉండాలో కూడా చెప్పటం కరెక్ట్.. ఆడ మగ ఒకరినొకరు గౌరవించుకుంటూ బతకాలి.. ఇక్కడ హెచ్చుతగ్గులు అనేది మన భావన లో ఉంటుంది... ఎవరినైనా అతిగా పొగిడితే చెడిపోతారు... అది నిజం అని తెలుస్తున్నది ఇప్పుడు... మనకు ఒక సామెత ఉండేది.. ఎవరైతే ఎక్కువగా మాట్లాడుతూ.. నీతులు చెప్తూ ఉంటారు.. వాళ్లు ఆచరించారని...
Trivikram you should understand the Rajasthani culture. When Moguls surrender the Rajaputs all corners they fight fericiously , and women of them and did not surrender . They happily went into fire with out surrender to Moguls .
కానీ అప్పుడప్పుడూ
దర్శకుడిలా సినిమాలు తీస్తూ
అందులో కథకు అడ్డంపడకుండా
ప్రతీ వాక్యంలో ప్రజలకు పనికొచ్చే
ఫిలాసఫీని అంతర్లీనంగా
అర్థమయ్యేలా తను చెబుతూంటాడు!
త్రివిక్రమ్
ఒక తెలుగువాడు కావడం
మన అందరి అదృష్టం!
తను తెలుగుకే పరిమితమవ్వడం
ప్రపంచానికి, తనకుకూడా
నిజంగా దురదృష్టం!!