కథ చాలా బాగుంది ఆడబిడ్డ అంటే పుట్టింటిలో తోబుట్టువు మెట్టినింటి లో ఇంకో రూపంలో ఉంచి వస్తుంది అని మా అమ్మగారు చెప్పేవారు అది ఎంతమంది నిజం చేస్తున్నారు నాకైతే తెలియదండి కానీ ఈ కథలో మాత్రం ఆడబిడ్డ అంటే ఆడపడుచు అంటే ఇలానే ఉండాలి ఇంకో తోబుట్టువు ఆ ఇంటికి వచ్చిన కోడలికి అని బాగా రుజువు చేసింది