సంవత్సరం పాటు నిల్వ ఉండే గోంగూర పచ్చడి || Gongura Nilava Pachadi || Gongura Pickle In Telugu ||
Food on Farm
Subscribe
2,610,243 views
#gongurapickle
#gongurapachadi
#gongura
#gongurarecipes
Show more
20 Comments
@nagasaideswaraoannvarapu7035
2 years ago
మీరు తయారు చేయటమే కాదు తినటం కూడా నేర్పిస్తున్నారు చాలా బాగుంది😊
130
@PandrankiGanesh
9 months ago (edited)
బాబాయ్ గారు మీ దయవల్ల తెలుగు రుచులు చూస్తున్నాము పచ్చని ప్రకృతి అందాలు ప్రకృతి మధ్యలో మీరు చేసే వంటకాలు అద్భుతంగా ఉంటాయి❤❤❤🌄🇮🇳🌾🌾🌾🌴🌴🌱🌳🌱🌳🐓🦮🐄🐟🐦⬛🌽🌹🪷🌺👌👌👌🙏🙏
26
@bypesubbarao3725
2 years ago
నువ్వు ఏమి కూర చేసినా అదిరిపోతుంది బాబాయ్ నీ స్టైల్ లోనే మేమందరం చేస్తున్నాం మంచి మంచి కర్రీస్ వండి వీడియోలు పెట్టండి
59
@hasinigumpa
2 years ago
బాబాయ్ గారు మీ వంటలు చూస్తుంటే మాకు కూడా నోరు ఊరుతుంది.
72
@skc28
2 years ago
బాబాయ్ మీరు వంట చేసే విధానం గానీ , తినే విధానం గానీ వేరే వేరే లెవెల్ అంతే...
మన పాత రోజులని గుర్తుకుచేస్తున్నందుకు మీకు కృతజ్ఞతలు 🙏🙏🙏❤❤❤
41
@Khan_Gamer615
2 years ago
"Abbbaa" is an Emotion ❤😂
17
@rk37780
2 years ago (edited)
ఆంధ్రమాత మన గోంగూర😋
14:21
నాకూ ఉంది ఆ అలవాటు... చాలా బాగుంటుంది
43
@nanielluri7456
2 years ago
కృతజ్ఞతలు బాబాయ్ గారు చాలా బాగా చేస్తున్నారు కొత్తవారు నేర్చుకోవడానికి చాలా సులభంగా ఉంది, 👌👌💐💐
53
@malleshgoudbathula4572
2 years ago
మా బాబాయి గారు గోంగూర పచ్చడి నిల్వ పచ్చడి పక్కా కొలతలతో చాలా బాగా వచ్చింది 🎉🎉🎉🎉🎉❤❤❤❤
19
@rojamani6564
2 years ago
వీడియో చూస్తున్న మాకే నోరూరిపోతుంది అన్నా
42
@tsarada5714
2 years ago
మీరు ఇలా మమ్మల్ని ఊరిస్తు తినడం ఏమైనా బాగుందా బాబాయ్ గారు ,అందులోనూ గోంగూర పచ్చడి 😋🤤
15
@g1-info
1 year ago
మీరు తినేటప్పుడు నాకు కూడా నోట్లో నీళ్లు ఊరుతున్నాయి. లవ్ యు బాబాయ్
3
@Sk.Reshma-y6z
1 year ago (edited)
చాలా బాగా వివరంగా తయారీ విధానం చూపించారు బాబాయ్ గారు❤❤❤❤❤
4
@rajumadari9609
2 years ago
Babay meeru chesina miriyala rasam chesaanu chala baga kudirindi meeru cheppe vivarana baguntadi babay ❤🙏🙏
21
@nirupamat8220
2 years ago
Exlent uncle garu.నోరు ఊరిపోతుంది 🙏🏻
3
@TejaNareddy
2 years ago
చాలా ఇష్టం బాబాయ్ గారూ ఈ గోంగూర పచ్చడి నాకు. మీరు టేస్ట్ చూస్తుంటేనే నా నోట్లో నీళ్లు ఊరాయి. కచ్చితంగా నేను చేస్తాను మీరు చెప్పినట్టుగా. థాంక్యూ 🙏🏼
2
@gudururajeswari1051
2 years ago
ఓ పెద్దాయన మీ వంటలు చాలా బాగున్నాయి మీ వంటల ప్రతిరోజు చూస్తూ ఉంటాము
5
@santhakumari3164
2 years ago
Its good for health you made it very well 😂 mouthwatering😊
11
@neerajakshik3902
2 years ago
Babai gaaru... Pachadi taste yelaundo virtuval ga matrame chustunnam kani video chustunte noru ooruthondi. My favourite gongura pachadi .... Yummy
9
@mokshaagni1178
2 years ago
Super. Mee vanta, illu, village atmosphere anta super ga undi. Enjoying your cooking and videos
15
Details
Related Videos
Comments
సంవత్సరం పాటు నిల్వ ఉండే గోంగూర పచ్చడి || Gongura Nilava Pachadi || Gongura Pickle In Telugu ||
Food on Farm
Subscribe
2,610,243 views
#gongurapickle
#gongurapachadi
#gongura
#gongurarecipes
Show more