Mdm Real గా చెప్తున్నాను మీరు చెప్పేది అక్షర సత్యం కొంతమంది మీ పాడటం బాగోలేదంటునారు పిచ్చివలు ఎంత మంచి పాటలు ఎంచుకుని పడతారో మనుషులకి అర్థం కాదు మీ గురించి మాట్లాడితే బాధ అనిపిస్తుంది ఆ ఫీల్డ్ అలా వుందీ కాబటి మీరు వెళ్లలేదు ఆది అర్థంకాదు
చాలా బాగా పాడారు అంతే బాగా వివరించారు విషయాన్ని, మరి భర్త ఎంత యోగ్యత కలవాడు అయినా అమాయకంగా నటిస్తు అడ్డదారులు తొక్కి కుటుంబాన్నీ నాశనం చేసుకుంటున్నారు కొందరు ఆడవారు, ఎందుకంటారు? కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఆ భర్తలు ఏం చేయాలి, ఆమెలో మంచి మార్పు రావాలి అంటే ఏం చేయాలి? , వివరించగలరా అమ్మా.❤
Mam, thankyou very much for sharing your knowledge and clarifying my doubts as soon as possible, eventhough you are busy in multiple tasking. Here I understood clearly that all that glitters is not gold as it appears beautifully.🙏🙏🙏🙏