ఈ సినిమాకి డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ రవి కె. చంద్రన్............................................... అసలు ఆయన రేంజ్కి ఇలాంటి సినిమాలు ఎందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదు......................................................... తెలుగులో ఆయన చేసిన సినిమాలన్నీ కూడా ఆయన స్థాయికి తగ్గ సినిమాలు కావు.