DJ to Farmer | Young Farmer Ujwal Cows Farming Success Story | hmtv Agri

hmtv Agri

hmtv Agri

101,205 views

వివరాలకు ఉజ్వల్ ఫోన్ నెం : 9347417294
ఖండాంతరాలు దాటి వెళ్లినా కన్న నేల మీద ప్రేమ చావలేదు
విదేశాల్లో ఉద్యోగం, మంచి ఆదాయం వస్తున్నా సంతృప్తి లేదు
గోవు ప్రాముఖ్య తెలుసుకున్నాడు..గోశాలను నిర్వహిస్తున్నాడు
ఆదర్శంగా నిలుస్తున్న యువరైతు ఉజ్వల్
ఆస్ట్రేలియాలో ఆడియో ఇంజనీర్‌గా పనిచేస్తున్న ఉజ్వల్‌
మెదక్ జిల్లాలో 50 గోవులతో గోశాల నిర్వహిస్తున్నాడు
7 రకాల దేశీ ఆవుల సంరక్షణ
సిసి టీవీ కెమరాల ద్వారా ఆన్‌లైన్‌లో పర్యవేక్షణ
నాణ్యమైన పాలను అందరికీ అందించాలన్నదే ఉద్దేశం
గోఆధారిత వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్న ఉజ్వల్

#CowsFarming #hmtvAgri #Agriculture