భగవద్గీత చదివి అర్థం చేసుకుని మనకు అన్వయించుకొని ఆచరిస్తే అన్నీ బాగుంటాయి అని నా అభిప్రాయం ....కష్టమే కానీ ప్రయత్నం చేయాలి నాతో సహా💐 నాకు అర్థమైనంత వరకు ఈ వీడియో భావం..... ఫలితం ఆశించకుండా( ఎక్కువ ఆలోచించకుండా) మనం చేయవలసిన పని శ్రద్ధగా చేయాలి ....అని💐🙏