అరుణాచల శివ నేను ఫిజికల్లీ హ్యాండీక్యాప్డ్ నాకు ఆటో అతను₹100 అడిగాడు నంది సర్కిల్ నుంచి టెంపుల్ వరకు నన్ను పడమర ద్వారం దగ్గర దింపి వారితో మాట్లాడి పడమర ద్వారం తెరిపించి లోపల దర్శనం పంపించాడు నా ఆటో చార్జి కూడా తీసుకోలేదు ఎంతకీ వద్దన్నాడు అటువంటి మంచి ఆటో వ్యక్తి కూడా అరుణాచలంలో ఉన్నారు.
అలాగే ఇబ్బంది పెట్టిన ఆటో వాళ్ళని కూడా నేను గతంలో కలిశాను. అరుణాచల శివ 🌹🙏
చాలా చక్కగా వివరించి చెప్పారు తేజ అన్న గారు తమిళ్ వాళ్ళు మన తెలుగు వాళ్ళను చాలా చులకన గా చూస్తారు ఓం అరుణాచల శివ ఈ విదంగా ఎక్కడ లేదు కాశీలో కూడా తెలుగు వాళ్లకు గౌరవం ఇస్తారు
అష్టాదశ పీఠం...ఒకే వద్ద...ఉన్న...శక్తి వాతమైన ప్రదేశం...ఆదిశంకరాచార్యులు....ధ్యానం చేసిన....ఛత్రపతి శివాజీ...దర్శించిన...
నదిగర్భం...లో జోడు బసవన్నలలో...ఒకరిని ఇముడ్చుకున్న....నల్లమల అడవుల్లో....వేమన గారు రసిదిద్దితో...పరుసవేది రసం తో బంగారం గావించిన....రకరకాల ఓషధులను తనలో ఇముడ్చుకున్న....ప్రకృతిని కలిగిన....ప్రదేశం...భూమి మీద....శ్రీ గిరి గా పిలువబడే.....శ్రీశైలం మాత్రమే....బయట ఉన్న...వృద్ధ మల్లిఖార్జున ను...గట్టిగా కోరుకోండి.....తప్పక జరుగుతోంది.... స్వానుభవం తో చెప్తున్న.....