ఇలాంటి వార్తలు ఎన్ని వచ్చినా ఇవన్నీ చూస్తూనే ఉన్నా ఆడపిల్లలకి బుద్ధి రాదు తల్లిదండ్రులు బతికే ఉన్నారు కదా పుట్టిన దగ్గరి నుంచి చదువు అయిపోయే వరకు తల్లిదండ్రులు కావాలి . వాళ్ళు కష్టపడి సంపాదించే డబ్బులు కావాలి మొగుడ్ని వీళ్ళే వెతుక్కుంటారు అందుకే ఇలా చస్తున్నారు ఇంకా ఎంత మంది చస్తారు ఎన్ని ఇలాంటి న్యూస్లు చూడాలో 😮 తల్లిదండ్రులు కూడా మారాలి బయట ప్రపంచం ఎంత అధ్వానంగా ఉందో చూడాలి ఆడపిల్లలకి ఎంతవరకు స్వేచ్ఛ ఇవ్వాలో అంతవరకే ఇవ్వాలి మితిమీరిన స్వేచ్ఛలిస్తే ఇలాగే ఉంటుంది అయినా మారరు ఆడపిల్లలు మారరు వారి తల్లిదండ్రులు మారరు
Mari ladieski anta gula paniki radu roomlu tisukunedendi chachefendi ...edo road mida incident ante papamle anochu educated like these medicos,softwares doing this evdina tesinodini tagulukovachuga😅