ఆత్మ స్తుతి పరనిందతో సమానం.పక్కవాడిని పొగిడితే ఒర్వలేని అసూయ మోహన్ బాబులో కనపడుతుంది.చిరంజీవి కి legendary award ఇవ్వడం ఇష్టం లేక మిగిలిన వారిని తక్కువ చేస్తున్నారనే కారణాన్ని చూపి చిరంజీవి కి ఇవ్వకుండా చేశారు.ఒకరు చేసే ప్రగతిని ,కీర్తిని కొలవడంలో కూడా స్థాయిలు ఉంటాయి.example, అలా అయితే పద్మ అవార్డుల్లో categories ఎందుకు పెట్టారు.చిరంజీవి కి పద్మభూషణ్ ఇచ్చారు, మోహన్‌బాబుకి ఇవ్వలేదు .మరి ఇప్పుడు విమర్శించగడా.ఇది కూడా అంతే చిరు ఐస్ legend. మిగిలిన వారిని అవమానించడానికి selecters అలా చేయరు.