ఈరోజు మనం తెలుసుకోబోయే బ్రహ్మాండపురాణోక్త నవగ్రహ పీడాహర స్తోత్రం మాత్రం ఒక ప్రత్యేకమైన స్తోత్రం.
ఎందుకంటే ఇందులో ప్రతి శ్లోకం చివర
"పీడాం హరతు మే..."
అంటే
"నాకు కలిగిన గ్రహపీడలను, జాతకంలో చెడు స్థానాల్లో ఉన్న గ్రహ పీడలు తొలగించుగాక"
అనే ప్రార్థనతో ముగుస్తుంది.
అందువల్ల ఇది కేవలం గ్రహబలం కోసం చేసే స్తోత్రం కాదు. జాతకంలో, లేదా, లగ్నకుండలిలో ఉన్న ప్రతికూల గ్రహస్థితుల వల్ల, దశా-భుక్తుల వల్ల, గోచార ప్రభావాల వల్ల, లేదా తెలియని గ్రహపీడల వల్ల కలిగే కష్టాల నివారణ కోసం ప్రత్యేకంగా అందించబడిన బ్రహ్మాండ పురాణంలో ఉన్న స్తోత్రం ఇది.
ఈ వీడియోలో సంప్రదాయంలో ఉపాసించే పద్ధతిని అనుసరించి 9 సార్లు అందించడం జరిగింది. ఆసక్తి,అవసరం ఉన్నవారు వినియోగించుకుని శుభ ఫలితాలు పొందెదరు గాక!
స్వస్తి.
శుభమ్ భవతు.
navagrahapeedaharastotram #navagrahapeeda #navagraha #grahapeeda #నవగ్రహ #నవగ్రహాపీడ #గ్రహాపీడ #kashtanivarana #dukhanivarana #arogyam
shubhaphalitalu