🌟 Launching my new course on Unlock Your Subconscious Power 🌟
👩🎓🧑🎓 Enroll today and let’s grow together: https://telugugeeks.graphy.com/course...
50 అంతస్తుల బిల్డింగ్ ని ఒక ఆర్కిటెక్ట్ తనే పేల్చేసాడు — అతను ఉగ్రవాది కాదు, ఆ బిల్డింగ్ డిజైనర్! ఎందుకు అతను తన సొంత క్రియేషన్ ని నాశనం చేసుకున్నాడు?
ఈ వీడియోలో మనం Ayn Rand రాసిన అత్యంత వివాదాస్పదమైన, పవర్ఫుల్ నవల "The Fountainhead" లో హీరో Howard Roark కథ ద్వారా ఆమె ఫిలాసఫీ Objectivism ని పూర్తిగా అర్థం చేసుకుందాం.
కాలేజీ ఎక్స్‌పల్షన్ నుండి కోర్ట్ రూమ్ ట్రయల్ వరకు — ఒక్క ఆర్కిటెక్ట్ ఎలా తన ఆత్మ గౌరవాన్ని, తన క్రియేషన్ ఇంటిగ్రిటీని ఏ సమాజం కోసం, ఏ డబ్బు కోసం త్యాగం చేయకుండా నిలబడ్డాడో చూద్దాం.
ఈ వీడియోలో మీరు నేర్చుకునేవి:
🔹 Objective Reality — సత్యం మారదు
🔹 Logic vs Emotions — రీజన్ నే నమ్ముకోవాలి
🔹 Rational Self-Interest — నీ ఆనందమే నీ బాధ్యత
🔹 Laissez-Faire Capitalism — డబ్బు, స్వేచ్ఛ సంబంధం
🔹 Creators vs Second-Handers — నీ క్రియేషన్ ని ఎవరూ కంట్రోల్ చేయలేరు
🔹 The Heroic Human Spirit — నీ జీవితానికి నువ్వే హీరో
మీరు ఎప్పుడైనా మీ work కోసం, మీ ఐడియా కోసం compromise చేయాల్సి వచ్చిందా? Comments లో చెప్పండి 👇
—
Subscribe to Telugu Geeks కోసం మరింత philosophy, psychology, book summaries కోసం.
#Fountainhead #AynRand #HowardRoark #Objectivism #TeluguGeeks

👩🎓🧑🎓 Enroll today and let’s grow together: https://telugugeeks.graphy.com/courses/Unlock-Your-Subconscious-Power-6a62b151b9a90b2ddf06f6d4