స్వామీ మీ పాదాలకు సర్వశ్య శరణాగతి చేయటం తప్ప మరే విధంగా నేను మాట్లాడలేను అంతగా మీరు మమ్మల్ని మా భావాల్ని ప్రభావితం చేశారు ధన్యులం తండ్రీ మీ సత్ సంగం వినే భాగ్యం కలిగింది
మీరు ఎక్కడ పుట్టినా మా తెలుగు వాళ్లకు తెలియని మా తెలుగు భాషలోని ప్రతి మాటకు అర్థం చెప్తున్నారు . చాలా, చాలా ధన్యవాదములు. అన్ని ఇంటర్వ్యూలు గొప్పవే, శతాధిక vandanamulu