It's a lovely story.Touching the heart.Many many congratulations to you Visalakshi garu.Thank you very much for such a moving,gritty ,lovely story.U.V.N.Sastry.🙏🙏🙏
ఈ కథను చాల కాలం క్రితం చదివాను. అపుడు ఇపుడు ఒకే అనుభూతి కలిగింది నాకు ద్వివేదుల విశాలాక్షి గారి రచనలు చాలానే చదివాను బాగా నచ్చేవి. నా అభిప్రాయం చెప్పడానికి అవకాశం ఇపుడు దొరికింది. చాల సంతోషం.