ఉత్తరాంధ్ర అంతటా పండుగ వాతావరణం లొ ఎయిర్ పోర్ట్ ప్రారంభం వేడుకలను ప్రజలనుండి డైవర్ట్ చేయటానికీ, ఆ ముందురోజే ఛీధిరి ని పరామర్శ పేరుతో జగన్ జనసమీకరణ చేయించి అల్లర్లు చేసిన దుష్టచర్య జగన్ ది.అలాగో ఒంగోలు పురపాలిక 150 సం: వేడూక జరిగే ముందురోజున కూడా శప పరామర్శ పేరున జగన్ ఇలాగే యాత్ర చేశాడు