గొర్రెలు, మేకల పెంపకం | విస్తృత, పాక్షిక సాంద్ర, సాంద్ర | ఏ పద్ధతిలో పెంచితే మేలు ? R Rambabu

Raitu Nestham

Raitu Nestham

216,169 views

#Raitunestham               #Livestockfarming

గొర్రెలు, మేకల పెంపకంలో మూడు పద్ధతులు ఉన్నాయి. అవి విస్తృత పద్దతి, పాక్షిక సాంద్రత పద్ధతి, సాంద్రత పద్ధతి. వీటిలో ఏ పద్ధతిలో జీవాల పెంపకం చేపడితే అధిక లాభాలు పొందవచ్చు ? జీవాల పెంపకం, ఆహారం, ఆరోగ్యం తదితర అంశాలపై సమగ్ర వివరాలను వెటర్నరీ వైద్యులు డాక్టర్ రాంబాబు వివరించారు.

☛ Subscribe for latest Videos - Subscribe to రైతునేస్తం యూట్యూబ్ ఛానల్  | ...
☛ For latest updates on Agriculture -http://www.rythunestham.in/
☛ Follow us on - Facebook: Rytunestham
☛ Follow us on - Twitter: rythunestham