70 సంవత్సరాల మా అమ్మమ్మ రేషన్ బియ్యం తో తెల్ల జుట్టుకు శాశ్వత పరిష్కారం 😱

Smart Saritha

Smart Saritha

2,435 views

రేషన్ బియ్యం తో తెల్ల జుట్టుకు శాశ్వత పరిష్కారం 😱
#NaturalHairDye
#WhiteHairaToBlackHair
#HairCare
#SmartSaritha

"ఈ వీడియోలో నేను రేషన్ బియ్యం తో నేచురల్ హెయిర్ డై ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. దీనివల్ల తెల్ల జుట్టు కుదుళ్ల నుండి నల్లగా మారుతుంది మరియు ఇది జుట్టుకు శాశ్వత పరిష్కారం".

నమస్కారమండి! ఇవాళ నేను స్మార్ట్ సరిత చానల్లో తెల్ల జుట్టుని సహజంగా ఎటువంటి కెమికల్ మరియు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా నల్లగా మార్చుకునే ఒక అద్భుతమైన రెమెడీని చూపిస్తున్నాను . రేషన్ బియ్యం,టీ పౌడర్,పసుపు వీటన్నింటినీ బాగా వేయించి ఇందులో కొబ్బరి నూనెను కలిపి వాడటం వల్ల మీకు ఉండేటువంటి తెల్ల జుట్టు నేచురల్ గా నల్లగా మారుతుంది దీని ద్వారా వచ్చే రిజల్ట్ చూసి మీరు ఆశ్చర్యపోతారు తప్పకుండా వీడియోని చివరి వరకు చూడండి.

your Queries:

Natural black hair dye in Telugu

How to cover white hair naturally at home

Iron Kadai hair dye secret tips

Chemical free hair dye for long hair

Smart Saritha hair care tips

ration biyyam hair colour , white hair to black hair, grey hair to black naturally, ration rice hair dye, biyyam tho juttu nallaga, juttu nallaga chese chitka, white hair black remedy telugu, ration biyyam oil,home remedy for grey hair, natural hair dye at home, biyyam hair pack, telugu hair care tips, old age white hair remedy, permanent black hair naturally