thank you roshan.చాలా రోజులనుండి కె.విజయ గారి గురించి తెలుసుకోవాలన్న మా కోరికను మీరు తీర్చారు.విజయగారిలో ఆ simplicity ,దయాగుణం, మంచితనం మాటల్లో బాగా గోచరించాయి. good interview.
అమ్మా మిమ్మల్ని చూస్తుంటే ఏదో తెలియని ఆత్మానందం మీరు ఒక ప్రత్యేకమైన నటీమణి అలాగే ఇప్పుడు మీరు ఎంతో మంది కి ఆదర్శం ముఖ్యంగా స్వామి శ్రీ సత్య సాయి సేవ లో తరిస్తున్నారు మీకు ఇవే నా 🙏🙏🙏 రోషన్ kip it up all the best 👍🤝
నమస్కారం అమ్మా k.vijaya గారు, మా ఇంట్లో తరచుగా మీ గురించి అనుకునేవారం, ఎక్కడ వున్నారు మీరు అని, ఇప్పుడు మిమ్మల్ని చూస్తున్నాము సంతోషం, మీరు మీ భర్త పిల్లలు అందరూ సంతోషంగా ఉండాలని వుంటారు, భగవంతుడు మీ కుటుంబం చల్లగా చూస్తాడు, నమస్కారములు.