శరన్నవరాత్రుల విశిష్టత - 2026 || Sri Chinna Jeeyar Swamiji

HH Chinna Jeeyar Swami

HH Chinna Jeeyar Swami

20,021 views

జై శ్రీమన్నారాయణ !!

✨ శరన్నవరాత్రి ఉత్సవములు – 2026 (అక్టోబర్ 11 - అక్టోబర్ 20) ✨

పాల్గొనడానికి :   https://shorturl.at/Rp6B9
తేది : అక్టోబర్ 11
స్థలం :  దివ్యసాకేతక్షేత్రం మరియు స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ

మన ఆచార్యులు శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామనుజ జీయర్ స్వామి వారి మంగళాశాసనములతో మన దివ్యసాకేతక్షేత్రం మరియు స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ లో శరన్నవరాత్రి ఉత్సవములు జరుగనున్నవి.

పాల్గొనడానికి :   https://shorturl.at/Rp6B9

అక్టోబర్  11 – మహాలక్ష్మీ అలంకరణ - శ్రీయాగం

అక్టోబర్  12  –  వీర లక్ష్మీ అలంకరణ - సుదర్శనేష్టి  

అక్టోబర్  13 – ధనలక్ష్మీ - లక్ష కుంకుమార్చన

అక్టోబర్  14 – సంతానలక్ష్మీ అలంకరణ - పుత్రకామేష్టి  

అక్టోబర్  15 – జయలక్ష్మీ అలంకరణ - భూవరాహ ఇష్టి

అక్టోబర్  16 – ధాన్యలక్ష్మీ అలంకరణ - లక్ష పుష్పార్చన

అక్టోబర్  17 – విద్యాలక్ష్మీ - హయగ్రేవేష్టి  

అక్టోబర్ 18 – ధైర్య లక్ష్మీ అలంకరణ - నారసింహ ఇష్టి

అక్టోబర్ 19 – రాజ్యలక్ష్మీ అలంకరణ  - విష్వక్సేనేష్టి

అక్టోబర్ 20 (విజయదశమి) –  శమీ పూజ

#chinnajeeyarswamy  #statueofequality  #ramanujacharya  #sarannavaratri #dusherra #bhakti  #hindu  #spirituality