Pitrudevatalu taddinam/masikam pettetappudu vantallo ye kuralu padarthalu vadakudadu? About the ingredients that should not be used while applying abdikam (taddinam).
#pitru #brahmanavantalu #pitrupaksha #brahmanavantaluintelugu #tarpanam #mahalayaaamavasya

వీడియో లో చెప్పిన పదార్థాలు వాడవచ్చు. వాడకూడదని (లేదా వాడరు అని) చెప్పిన పదార్థాలు కూడా మీ ఇంటి ఆనుమాయితిని బట్టి అవసరమైతే వాడుకోవచ్చు. ఆ మాటకి వస్తే రామాయణము ఇలా చెబుతోంది. శ్రీరాముడు దశరథుడికి అపరకర్మ నిర్వహించిన సమయములో చెప్పిన మాట:
"इदं भुङ्क्ष्व महाराज प्रीतो यदशना वयम् । यदन्नः पुरुषो भवति तदन्नास्तस्य देवताः ॥ २.१०२.३० ॥"
కనుక ఎవరు కూడా ఆబ్దికములో పదార్థాల గురించి పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. ఇతరులు వంటకాల విషయంలో తప్పుబడతారని భయపడేవారికోసమే ఈ వీడియో.