కృష్ణ గారి ముందు తరం, ఆతర్వాత వచ్చిన తరం, ఇప్పుడు కొత్తగా వస్తున్నా భావి నట తరాల వారికి ఓపెన్ ఛాలెంజ్ Ee క్యారెక్టర్ కృష్ణ గారు తప్పితే ఇంకెవరైనా చెయ్యగలరా న్యాయం. ఇటువంటి సినిమాలు నీ, క్యారెక్టర్ నీ ఓకా గైడ్ మాదిరి భావి నటులకి అందించాలి.
ఇప్పుడు ఇలా పవర్ ఫుల్ డైలాగ్స్ రాసే రచయిత లేడు ఇలా కృష్ణగారిల కంచుకంఠంతో చెప్పగల నటుడు లేడు రాలేడు. డైలాగ్స్ విన్నప్పుడల్లా రోమాలు నిక్కబొడుచుకొoటున్నయి
సూపర్ స్టార్ కృష్ణ నట విశ్వరూపం చూపించిన ఊర మాస్ యాక్షన్ మూవీ. ఈ సినిమా 1985 సంక్రాంతికి రిలీజ్ అయి భారీ విజయం సాధించి బాక్సాఫీస్ వద్ద లావా విరజిమ్మింది ఈ సినిమా అప్పట్లో ఓ సంచలనం. సూపర్ స్టార్ కృష్ణ జమదగ్ని క్యారెక్టర్ పవర్ ఫుల్ జమదగ్ని క్యారెక్టర్ ఎంట్రీ ఇచ్చేటప్పుడు goosbumps ఫ్యాన్స్ పునకాలు థియేటర్లు అయితే మారు మ్రోగిపోయాయి.1985 సంక్రాంతి విన్నర్ ఈ సినిమా
సూపర్ స్టార్ కృష్ణ డబ్బులు ఇచ్చి పలుకుబడితో కొనుక్కున్న కాదు ఈ బిరుదు, ప్రజలు స్వచ్ఛందంగా ఎన్నుకోబడిన సూపర్ స్టార్ కృష్ణ బిరుదు, బహుశా ప్రపంచసినీ చరిత్రలోనే ఒక్క సూపర్ స్టార్ కృష్ణ కిమాత్రమే దక్కింది , ఎవరిని కించపరచడం కాదు సినీ ఫీల్డ్ లో డేరింగ్ అండ్ డాషింగ్ డైనమిక్ హీరో ఒక సూపర్ స్టార్ కృష్ణ మాత్రమే ఆ రోజుల్లోనే ఇతర హీరోలు కూడా మెచ్చే ఏకైక హీరో సూపర్ స్టార్ కృష్ణ నిర్మాతల దేవుడు మా సూపర్ స్టార్ కృష్ణ, ఆరోజుల్లోనే ఆస్ట్రేలియా ప్రభుత్వం తపాలా బిళ్ళలు సూపర్ స్టార్ కృష్ణ పేరుతో విడుదల చేశారు , కౌబాయ్ మూవీ కి, ఈరోజు పాన్ ఇండియా నుంచి చాలామంది కొట్టుకుంటున్నారు, కానీ ఆ రోజుల్లోనే ఒక తెలుగు హీరో సినిమాలు ఇతర దేశాల్లో కూడా రిలీజ్ అయి అఖండ విజయం సాధించింది గూడచారి 116, ఆ రోజుల్లో కూడా పక్షపాత ధోరణి ఈనాడు పేపర్, కృష్ణ గారిని బ్యాన్ చేసింది ఈనాడు పేపర్ నీచమైన మనస్తత్వం గలవాడు రామోజీరావు, ఎంతోమందిని ఎదిరించి సూపర్ స్టార్ గా మా సూపర్ స్టార్ కృష్ణ 🎉🎉🎉
సూపర్ స్టార్ ని మించిన డైలాగ్ ఎవరు చేయలేదు స్టార్ కృష్ణ శాంతి కలిగించాలి ఏ లోకంలో ఉన్నారు సూపర్ స్టార్ ఆయన ఆత్మకు శాంతి కలిగించాలి ఆ దేవుడు ఎటువంటి నటన ఒకటి కృష్ణ గారికి అంకితం
కృష్ణ గారు 1965లో వచ్చారు కానీ ఇంకా ముందు వచ్చుంటే తెలుగు సినీ పరిశ్రమ ఎంతో డెవలప్ అయ్యేది బాలీవుడ్ కన్నా అగ్రస్థానంలో ఉండేది జై కృష్ణ జై జై కృష్ణ జిందాబాద్ కృష్ణ
Super star Krishna 🌟 one and only star 🌟.. when his remuneration is 1 lacks he use to donate 10 lacks for Andhra cyclone 🌀.. no star can match with him at past or present .
Agniparvatham Movie Pat 1 /11 || Krishna,Vijayashanti