భావనారాయణ భార్య అత్యంత దుర్మార్గురాలు - His decision to go to Kasi is Good. చనిపోయిన మా అమ్మ కూడా మంచి పండితురాలు. This is real happening story presently. అందరు పిల్లలు ఈనాడు అట్లానే ప్రవర్తిస్తున్నారు. కళ్యాణ చక్రవర్తి భార్య కూడా గయ్యాళి
Super Amma, chala bagundi story, ippati pillalu andaroo kooda ilane aalochistunnaru, అయితే మా మాగారిని మేము ఎంత బాగా కంటికిరెప్పలా చూసుకున్నాము కానీ అయన మమ్మలిని చచ్చేముందు సాపాలు పెట్టారు ఎందుకంటే అయన పెద్ద కొడుకు అసలు పట్టించుకోలేదు నా పెళ్లి అయినప్పటినుంచి నేను మా వారే ఆయనను 26 ఏళ్ళు చూసాము, అయన పెద్ద కొడుకుని వాళ్ళ భార్య పిల్లలిని అందరిని తెచ్చి మా పెట్టుకొని వాళ్ళకి కూడా నేనే సేవ చేస్తూ ఉంటే అయన వాళ్ళ పిల్లలతో హ్యాపీ ఉంటానని చేప్పారు, కానీ 10 మందిని మా ఇంటిలో పెట్టుకొని చూసే స్తోమత మాకు లేదని చెప్పా, అందుకని నా లాగే మీరు కూడా ఒంటరిగా దిగులు పడుతూ చస్తారు అని తిట్టారు, సాపాలు పెట్టారు, పెద్ద కొడుకు అసలు ఒక్కరోజైయినా వాళ్ళ ఇంటిలో ఆయనని ఉంచుకోలేదు తండ్రి అని కూడా చూడలేదు, కానీ మేము మాత్రం ఓల్లి అయినప్పటినుంచి ఆయనకు ఏ లోటు లేకుండానే చూసుకున్నాము
Ippatiki aina, valla ki valla Amma gurthu vachinanduku, amma ki karma kanda cheyyali ani anipinchinanduku santhosham. Ilanti varu kuda unnaru. Papers lo inka ghoramaina pillalunigurinchi chaduvuthunnamu.