చాలా సంతోషం గా వుంది తమ్ముడు.....యీ వీడియో చూసాక నీకు ధన్యవాదములు.... శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు నీకు ఎల్లప్పుడూ ఉండాలి అని స్వామి నీ ప్రార్థిస్తున్నాను
🤗😃. తిరుమల. అలిపిరి మెట్ల దారి. వీడియో. ఎక్కడ. స్కిప్. చేయకుండా చూశాము. కళ్ళు లేని. దంపతుల కు. ఆ. వెంకటేశ్వర స్వామి. ఆశీర్వాదం. ఉండాలని. ❤ పూర్తి గ. కోరుకుంటూన్న. నా. ఇష్ట దైవం. తిరుమల శ్రీ వారు. ఏ కష్టం వచ్చినా. నావల్ల. కాదు. అనుకున్న. ఏ. సమస్య. తీరుతుంది. అలాంటి. తిరుమల ను. 2. సారి. మీ వీడియో ద్వారా. చూశే. అద్రుష్టం. కలిగించి. నందు కు. విహారి విక్రమ్. కి. గోపి. కి. శ్రీ రామ నవమి శుభాకాంక్షలు. తెలియజేస్తూన్న. తిరుమల శ్రీవారి కి. 💐✋🌺✋🪔✋🪔✋🍌🍌✋✋
చాలా మందికి తెలిసే టట్టు అన్ని చాలా బాగా చూపించేవు నాన్న నువ్వు మీ టీం అందరూ.మీకు ఆ వేంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలి అని నేను కోరుకుంటున్నాను నాన్న.మీ వల్ల అంత వివరంగా చూపించేరు.చాలా ఆనందం అనిపించింది ఇంక ఇ ప్పుడు శ్రీ వారి మెట్టు వైపు ఎలా వెళ్ళాలి అనేది చూస్తాను నాన్న
గుడ్ ఈవెనింగ్ చాలా బాగా చూపించారు అన్న తిరుమల వెంకటేశ్వర స్వామి గుడిని చూస్తే అక్కడికొచ్చి చూసినట్టే ఉంది అన్న గుడిని చాలా బాగా చూపించారు అన్న మీరు మీకు ధన్యవాదములు అన్న
ఏడుకొండలవాడా వెంకటరమణా గోవిందా హరి గోవిందా గోకుల నందన తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి మంగమ్మ తల్లి పద్మావతమ్మ తల్లి నమస్కారములు మీ పాదములకు ఏడుకొండల స్వామి దర్శనం రెండుసార్లు జరిగింది మళ్లీ ఎప్పుడు నీ దర్శన భాగ్యం కలుగుతుంది తండ్రి ఈ వీడియో చాలా బాగా తీశారు ధన్యవాదములు❤❤❤❤❤
శ్రీ వెంకటేశ్వర స్వామికి గోవిందా గోవిందా తిరుమల వెంకటేశ్వర స్వామికి గోవిందా గోవిందా అన్నా మీకు ధన్యవాదములు మీరు చాలా బాగా చూపించారు ఎంత బాగా చూపించాలన్న మీకు ధన్యవాదములు అన్న
Yeppudu mettlu yekaledu break dharshanam lo vellanu Ee video chusthuntte metho patu nenu mettlu yekuthuna feeling aindi Chala thanks Andi me video Chala bagundi waiting for next video..🙏❤