ఎవరు బాధ వాళ్లకే అర్థమవుతుంది ఎవరో ఏమో అన్నారని బాధపడకండి కొద్దిరోజులు కష్టాలు కొద్ది రోజులు సంతోషాలు వస్తాయి సో ఇప్పుడు పడుతున్న బాధలు వెనుక సంతోషాలు కూడా ఉంటాయి ఎవరో ఏదో అన్నారని పట్టించుకోవద్దండి మీ కుటుంబంలో అన్ని మంచి జరుగుతాయని భగవంతునికి ప్రార్ధన చేస్తున్నానన్న మీ కుటుంబం గురించి ఎప్పుడు ప్రార్థన చేసుకుంటున్నాం మీ కంపల్సరిగా న్యాయం జరుగుతుంది హ్యాపీ బర్త్డే చిన్నోడా గాడ్ బ్లెస్సింగ్ కన్నా అలాగే సానియాకి సానియా పిల్లలకి మీరు సపోర్ట్ ఉండాలని అలాగే సానియాని అర్థం చేసుకోవాలని నాన్నని కూడా బాగా చూసుకోవాలని అలాగే అమ్మ ఎక్కడున్నా మరలా తిరిగి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎల్లప్పుడూ మీ కుటుంబం గురించి ప్రార్థన చేస్తూ ఉంటున్న మీ కుటుంబం ఇప్పుడు పడుతున్న బాధలు వెనక సంతోషాలు చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను భగవంతున్ని మీ కుటుంబం ఎప్పుడు చల్లగా ఉండాలని ఫస్ట్ లో ఎలా ఉంటుందో సో ఫస్ట్ రోజు రావాలని కోరుకుంటున్నాను ❤❤
చిన్న బాబు కి Birthday చేస్తే ఎవరైనా బ్యాడ్ కామెంట్స్ ఎందుకు పెడతారు? చాలా వరకు మీ మంచి కోసమే అందరూ చెప్తున్నారు, కొన్ని మీకు నచ్చినవి, కొన్ని మీరు తీసుకోలేనివి, అంతే.. Happy birthday babu