పరమతసహనం మనిషి కి చాలా అవసరము ద్వేషము వలననే సమస్యలు ఘర్షణలు వస్తున్నాయి, ఎవరి లోపాలు వారు తెలిసి కొనుటకు ప్రయత్నము చేయవలెను ఎవరి లోపాలు వారు సరిదిద్ది కొనుట చాలా అవసరము
హర్షిణి గారు మీరు చాలా మంచి వ్యక్తి. విషయాన్ని సమాజం వినేటట్లు చేసారు. కానీ కొందరు anchors విషయం చెప్పనివ్వకుండా మధ్యలో అడ్డుకుంటుంటారు. అలాంటప్పుడు invite చేయడం వృధా కదా మేడం. Very Good madam 🙏🌹🌺. దేవుని మిమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను.