ఒక సినిమా కి ఇంత అనుభవాత్మక విశ్లేషణ, ప్రవచనం ద్వారా స్క్రీన్ ప్లే చూపించడం ఒక్క చాగంటి కోటేశ్వరరావు గారికే చెల్లింది. శంకరాభరణం చిత్రానికి పని చేసిన ప్రతి ఒక్కరికీ జోహార్లు 🙏🙏🙏🙏🙏
అనన్య సామన్యమైన పరమ పవిత్రమైన విశ్లేషణాత్మక ప్రవచనం గురువుగారూ.... తమరు చేసిన ప్రవచనాలలో కెల్లా ఇదే అత్యంత శ్రేష్టతరమైనది కావచ్చునండీ. సభను తన్మయత్వంలో ముంచేశారు మహాశయా...
కళా తపస్వి శ్రీ విశ్వనాధ్ గారి గొప్ప తనం, ఈ రోజు వరకు సినిమా యొక్క విశ్లేషణ ఎవ్వరికి తెలియదు అంటే 40 ఇయర్స్ ముందే అంత తెలివిగా సినిమా తీయడం చాలా గొప్పతనం