ఎవడికీ భయ పడకుండా తన ఇష్టానికి (,ఇతరులకు ఇబ్బంది లేకుండా) బ్రతికేవారు,ఆలోచించేదే చెప్పేవారు,చెప్పిందే ఆచరించేవారు(దీనినే త్రికరణ శుద్ధి అంటారు) మానసికం గా యవ్వనం గానే ఉంటారు.
నువ్వు తినే ఆహారం నీ శరీరం కోసమే . ఎక్కువ రోజులు నీ శరీరంలో జీవం ఉండాలంటే మంచిగా మంచి ఆహారం తిను ..నీ శరీరం చెప్పేది చెయ్యి. నువ్వు తినడం కోసం బతుకుతున్నవా బతకడం కోసం తింటున్నవా.
తినేటప్పుడు ఈ 5 సూత్రాలు పాటిద్దాం | RGV health secret and yogic method | Kanth’Risa