సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని కోరుతూ సీజేపీ దిల్లీలోని జంతర్-మంతర్ వద్ద నిరసనకు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో జంతర్ మంతర్‌కు వస్తున్న నిరసనకారులను పోలీసులు అడ్డుకుని, అదుపులోకి తీసుకుంటున్నారు. గురుద్వారాలో వందల మంది నిరసనకారులను చూసినట్లు బీబీసీ ప్రతినిధి పవన్ కాంత్ దిగవల్లి చెప్పారు. అక్కడి నుంచి అందిస్తున్న రిపోర్ట్..
#cjpprotest #cec #gyaneshkumar #delhi #police #cjp #gurudwarabanglasahib
___________
బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్: https://whatsapp.com/channel/0029Vaap...
వెబ్‌సైట్: https://www.bbc.com/telugu