🔴మేకల మీద 70 వేలు..ఒక్క పుంజు మీద 10వేల లాభం | Integrated Livestock farming | Pandem Kolla Pempakam

Matti Manushulu | మట్టి మనుషులు

Matti Manushulu | మట్టి మనుషులు

1,796 views

#PandemKollu #AseelRooster #goatfarming  #murrahbuffalo
Join this channel to get access to perks:
@mattimanushulu

📢 పాలమూరు జిల్లా జడ్చర్ల మం, ఎక్వాయిపల్లి గ్రామానికి చెందిన రేతు నర్సింహ..పందెం కోళ్లు, తెలంగాణ మేకలు, ముర్రా జాతి గేదెలను ఒకే చోట పెంచుతూ మంచి లాభాలు పొందుతున్న ఈ రైతు అనుభవాలు,మోడల్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో చివరి వరకు చూడండి... రైతు వివరాలు తెలుస్తాయి.

🚨Desclaimer : మేము చూపించే వీడియోలు కేవలం అయా సంబంధిత రైతుల అనుభవాలు, అవగాహనలు మాత్రమే. వీడియోలు చూసి ఏదైనా వస్తువు కోనడం లేదా వ్యవసాయ చిట్కాలు పాటించే ముందు..క్షణ్ణంగా తనిఖీ చేసి నిపుణులను సంప్రదించి కొనుగోలు లేదా వ్యవసాయంలో ప్రయోగాలు చేయండి. మీరు స్వతంత్రంగా తీసుకునే నిర్ణయాలకు మా ఛానల్ గాని, మా యాజమాన్యం గాని ఎలాంటి భాద్యత వహించదు.దయచేసి గమనించగలరు. ధన్యావాదాలు

profitable farming, integrated farming, mixed farming, goat farming, buffalo farming, poultry farming, Telangana farming పందెం కోళ్ల పెంపకం, పందెం కోళ్లు, తెలంగాణ మేకలు, తెలంగాణ మేకల పెంపకం, మేకల పెంపకం, ముర్రా గేదెలు, ముర్రా జాతి గేదెలు, ముర్రా బఫెలో, గేదెల పెంపకం,Rooster Shed,
Pandem Kolla Farm,
Gamefowl Farm,
Aseel Breed,
Kodi Pempakam,
Desi Chicken Farming,
Poultry Business,
Farm Tour Telugu,

---------------------------