గిర్ ఆవుల డెయిరీతో ఆదాయం బాగుంది | gir cow dairy | bhumiputhra telugu

భూమిపుత్ర

భూమిపుత్ర

33,092 views

𝗡𝗢 𝗙𝗔𝗥𝗠𝗘𝗥 ... 𝗡𝗢 𝗙𝗢𝗢𝗗
కేవలం 2 ఆవులతో మొదలు పెట్టి ఆరేళ్ళలో 70 ఆవులకు చేరిన గోశాల కథనం ఇది. అత్యధికంగా గిర్ ఆవులతో జైశ్యామ్ గోశాలను నిర్వహిస్తున్న యువకుడు జైపాల్ రెడ్డి  A2 పాలు,   నెయ్యి విక్రయాల గురించి, తన ఆదాయం గురించి ఈ వీడియోలో వివరించారు.
Title : గిర్ ఆవుల డెయితో ఆదాయం బాగుంది | gir cow dairy | bhumiputhra telugu
.
రైతు : జైపాల్ రెడ్డి
మొబైల్ నెంబర్ : 9666167923

రైతు లేనిదే... బువ్వలేదు.. వ్యవసాయం చేస్తూ రైతులు సాధిస్తున్న విజయ గాథలు, తోటి రైతుల అనుభవాలను ఇతర రైతులకు.. పాఠాలుగా  అందించడమే  భూమిపుత్ర తెలుగు యూట్యూబ్ చానల్ లక్ష్యం.
.
#bhumiputhratelugu #gircow #a2milk #a2ghee #goushala
.
bhumiputhra11@gamil.com ... ఈ మెయిల్ అడ్రస్ లో సంప్రదించవచ్చు.