Sankranti Kodi Pandalu: భీమవరంలో పందెం కోళ్లకు మటన్ తినిపిస్తూ, ఈత కొట్టిస్తున్నారు... BBC Telugu

BBC News Telugu

BBC News Telugu

463,787 views

రకరకాలైన పేర్లున్న కోడి పుంజులు... సంక్రాంతి కోడి పందేలకు సిద్ధమవుతున్నాయి. ప్రస్తుతం వాటికి మటన్ తినిపిస్తూ, వాకింగ్, స్విమ్మింగ్ చేయిస్తూ శిక్షణ ఇస్తున్నారు వాటి శిక్షకులు. అయితే ఇవన్నీ ఎందుకు... వారు ఏం చెబుతున్నారు?
#Sankranti #AndhraPradesh #Bhimavaram #Culture #Tradition #Festival
___________

బీబీసీ న్యూస్‌ తెలుగు వాట్సాప్‌ చానల్‌: https://whatsapp.com/channel/0029Vaap...
వెబ్‌సైట్‌:  https://www.bbc.com/telugu